హోమ్ / వంటకాలు / చికెన్ కూర గ్రేవీ తో

Photo of Chicken gravy by Gadige Maheswari  at BetterButter
572
5
0.0(0)
0

చికెన్ కూర గ్రేవీ తో

Feb-01-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ కూర గ్రేవీ తో రెసిపీ గురించి

చికెన్ ముక్కలకు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద పట్టించి మసాలాలు రుబ్బి చేసింది

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చికెన్ - 1/2 కెజి
  2. ఉల్లిపాయ- 3
  3. టోమాట - 4
  4. ఉప్పు తగినంత
  5. కారం - 5 స్పూన్
  6. ధనియాలపొడి - 3 స్పూన్
  7. గరం మసాలా - 2 స్పూన్
  8. పసుపు - 1 స్పూన్
  9. నూనె - 1 కప్
  10. కోత్తీమీర, పుదీనా - 1/2 కట్ట
  11. ఎండు కొబ్బరి - 1/2 చిప్ప
  12. దాల్చిన చెక్క, లవంగాలు, కల్లు పువ్వు - 2

సూచనలు

  1. చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో తీసుకుని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద గరం మసాలా ధనియా పొడి నూనె వేసి బాగా కలిపి ఒక 10ని ఉంచాలి
  2. మిక్సీలో దాల్చిన చెక్క లవంగాలు కల్లు పువ్వు ఉల్లిపాయ టమాటా ఎండు కొబ్బరి కోత్తీమీర పుదీనా కొద్దిగా కారం నీరు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  3. ఒక కుక్కర్లో నూనె పోసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
  4. అది వేగిన తర్వాత అందులో చికెన్ ముక్కలను వేసి రెండు నిముషాలు వేయించి కొద్దిగా నీళ్ళు పోసి 3 విజిల్స్ వెయించాలి.
  5. ఆ తర్వాత ఇందులోనే రుబ్బి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి ఒక 10ని నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
  6. చివరికి కోత్తీమీర తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర