హోమ్ / వంటకాలు / ఆరికల కట్టే పొంగలి

Photo of Millets pongal by Ganeprameela  at BetterButter
534
7
0.0(0)
0

ఆరికల కట్టే పొంగలి

Feb-01-2019
Ganeprameela
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరికల కట్టే పొంగలి రెసిపీ గురించి

ఆ‌రికలు పొంగలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఆరికలు 1 కప్
  2. పెసరపప్పు 1/2 కప్
  3. మిర్యాలు 5
  4. జీలకర్ర 1 స్పూన్
  5. ఆవాలు 1 స్పూన్
  6. నెయ్యి 1 స్పూన్
  7. అల్లం చిన్న ముక్క
  8. పచ్చిమిర్చి 3
  9. ఉప్పు తగినంత
  10. చెనగపప్పు 1 స్పూన్
  11. మినప్పప్పు 1 స్పూన్
  12. ఇంగువ 1/4 స్పూన్
  13. కర్వేపాకు 1 రెమ్మ
  14. కొత్తిమీర 1 కట్ట

సూచనలు

  1. ముందుగా ఆరికలు బాగ కడిగి నాన పెట్టాలి పెసరపప్పు కూడా నాన పెట్టుకుని
  2. 30 నమిషాలు తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 3 కప్పులు నీళ్లు వేసి మిర్యాలు ఉప్పు వేసి మరుగుతుండగా ఆరికలు పెసరపప్పు చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి
  3. తర్వాత వేరె పాన్ పెట్టి నెయ్యి వేసి జీలకర్ర ఆవాలు చెనగపప్పు మినపప్పు తరిగిన పచ్చిమిర్చి అల్లం తరుగు వేసి కర్వేపాకు ఇంగువ వేసి పొపు పొంగలి లో వేసి బాగ కలిసేలా కలిపి చివరిగా కొత్తిమీర వేసి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర