హోమ్ / వంటకాలు / పల్లిలా పచ్చడి

Photo of Groundnuts chutney by Vasuki Pasupuleti at BetterButter
457
6
0.0(0)
0

పల్లిలా పచ్చడి

Feb-02-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పల్లిలు 150 గ్రాములు
  2. ఉల్లిపాయలు 2
  3. టమాటా 2
  4. జీలకర అర చెంచా
  5. దనియలు ఒక చెంచా
  6. నూనె 4 చెంచాలు
  7. చింతపండు కొంచం
  8. ఉప్పు సరిపడే
  9. వెల్లులి 2 పాయాలు
  10. ఎండు మిరపకాయలు 12

సూచనలు

  1. బాండీలు పెట్టి నూనె వేసి బాగా కాగాక పల్లీలు మిరపకాయలు జీలకర ధనియాలు వేసి బాగా వేపాలి
  2. తరువాత నూనె వేసి టమాటాలు ఉల్లిపాయలు కొంచం చింతపండు వేసి వేపాలి
  3. ఇలాగ మిక్సక్సీకి వేసి పైన కొంచం ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి
  4. రుచికరమైన పల్లీల పచ్చడి సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర