హోమ్ / వంటకాలు / ప్రోటీన్ లడ్డూలు

Photo of Sweet Protein balls by Lalitha Kandala at BetterButter
623
10
0.0(0)
0

ప్రోటీన్ లడ్డూలు

Feb-02-2019
Lalitha Kandala
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ లడ్డూలు రెసిపీ గురించి

Nuts లోను, కొన్ని రకాల గింజలల్లోనూ ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. వాటిని మన ఆహారం లో భాగం గా లడ్డూలు ల చేసుకుని రోజూ తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. జీడిపప్పు 1 /2 కప్
  2. బాదం పప్పు 1/2 కప్
  3. ఆక్రోట్ 1/2 కప్
  4. ఖర్జూరం 1 కప్
  5. పిస్తా 1/4 కప్
  6. గసగసాలు 2 టేబుల్ స్పూన్స్
  7. గుమ్మడి గింజలు 2 టేబుల్ స్పూన్స్
  8. సన్ ఫ్లవర్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్
  9. జాజికాయ పొడి 1 టేబుల్ స్పూన్
  10. దాల్చినచెక్క పొడి 1 టేబుల్ స్పూన్
  11. నెయ్యి 1/2 కప్

సూచనలు

  1. ముందుగా బాదం పప్పును నానబెట్టి తొక్క తీసి ఉంచుకోవాలి
  2. ఒక పాన్ లో పప్పులు ఒకదాని తరువాత ఒకటి దోరగా వేయించుకోవాలి
  3. అలాగే గుమ్మడి, సన్ ఫ్లవర్ గింజలు కూడా వేయించుకోవాలి.
  4. ఖర్జురం గింజలు తీసి మెత్తగా ముద్దలా అయ్యేలా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి
  5. వేయించుకున్న పప్పులు, గింజలు, కొంచెం బరకగా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి
  6. ఖర్జూరం పేస్ట్, పప్పుల పొడి, జాజి పొడి, దాల్చినచెక్క పొడి, నెయ్యి వేసి ఉండలు గా లడ్డూలు చేసుకోవాలి.
  7. వాటిని గసగసాల్లో రోల్ చేసుకుని పైన జీడిపప్పు లతో అలంకరించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర