హోమ్ / వంటకాలు / సొయా చంక్స్ బజ్జి(ప్రోటీన్ బజ్జిలు)

Photo of Soya chunks bajji (protin bajji) by Roopasree Rao at BetterButter
910
5
0.0(0)
0

సొయా చంక్స్ బజ్జి(ప్రోటీన్ బజ్జిలు)

Feb-02-2019
Roopasree Rao
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొయా చంక్స్ బజ్జి(ప్రోటీన్ బజ్జిలు) రెసిపీ గురించి

సొయా చoగ్స్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది అందరికీ మంచిది పిల్లల పెరుగుదలకు చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కర్ణాటక
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సొయా చంగ్స్-100 గ్రామ్
  2. శెనగపిండి-1/4 kg
  3. బియ్యంపిండి-2 టీ స్పూన్
  4. కారంపుడి-1స్పూన్
  5. ఉప్పు-1స్పూన్
  6. ఇంగువ-చిటికెడు
  7. నూనె-1/2 లీటర్
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ -1స్పూన్

సూచనలు

  1. సొయా చంక్స్ ని వేడి నీటిలో వేసి 10 నిముషాలు ఉంచాలి. పది నిముషాల తరువాత బాగా కడిగి నిరు పిండాలి.
  2. శెనగపిండి, బియ్యంపిండి, కారం పొడి,అల్లంవెల్లుల్లి పేస్ట్,ఉప్పు,ఇంగువ కావలసినంత నిరు వేసి బజ్జి పిండిలాగా పిండిని కలపాలి.
  3. బాండలిలో నూనెను వేడి చెయ్యాలి. నూనె వేడి చేసిన తరువాత,శెనగపిండిలో సొయా చంక్స్ అద్ది నూనెలో వేసి వేగనివ్వాలి.
  4. ఎర్రగా వేగిన తరువాత తియ్యలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర