సొయా డోక్లా | Soya chunks besandhokla Recipe in Telugu

ద్వారా మొహనకుమారి jinkala  |  2nd Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Soya chunks besandhokla by మొహనకుమారి jinkala at BetterButter
సొయా డోక్లాby మొహనకుమారి jinkala
  • తయారీకి సమయం

    3

    గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

సొయా డోక్లా వంటకం

సొయా డోక్లా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Soya chunks besandhokla Recipe in Telugu )

  • సోయా గ్రాన్యూల్స్ కప్
  • శనగపిండి కప్
  • పెరుగు కప్
  • ఉప్పు తగినంత
  • నిమ్మకాయ ఒకటి
  • సోడాఉప్పు ఒక స్పూన్
  • అల్లంపచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్
  • వేడినీరు ఒక గ్లాస్
  • నూనె 3 స్పూన్లు
  • పసుపు ఒక స్పూన్
  • పోపు దినుసులు
  • పచ్చిమిర్చి ఒకటి
  • పల్లీలు ఒక స్పూన్

సొయా డోక్లా | How to make Soya chunks besandhokla Recipe in Telugu

  1. ముందుగా సోయా గ్రాన్యూల్స్ ని వేడి నీళ్లలో వేసి 3 నిమిషాలు ఉంచి నీరు మొత్తం పిండేయ్యాలి
  2. ఒక గిన్నీలో పెరుగు వేసి బాగా కలపాలి
  3. పెరుగులో ఉప్పు శనగపిండి సొయా గ్రాన్యూల్స్ వేసి కలిపి వేడి నీరు వేసి కలపాలి
  4. అన్ని కలిపిన తర్వాత 3 గంటలు నానబెట్టాలి
  5. పసుపు అల్లంపచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ ,నూనె 2 స్పూన్లు,వంటసోడా ఒక స్పూన్ ,నిమ్మకాయ ఒకటి
  6. పసుపు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి కలిపి
  7. నూనెలో వంట సోడా నిమ్మరసం వేసి బాగా కలిపి
  8. పిండిలో వేసి కలపాలి
  9. గిన్నీ కి నూనె రాసి పిందివేసి తట్టి
  10. ఇడ్లి కుక్కర్ లో పెట్టి మూత పెట్టాలి
  11. 20 నిమిషాలు ఉడికించాలి
  12. స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు పల్లి కరివేపాకు పచ్చిమిర్చి వేగాక చిటికెడు చెక్కర అర గ్లాస్ నీరు వేసి మరిగించి ధోక్లా మీద వేసి కట్ చెయ్యాలి
  13. తయారైన డోక్లా

నా చిట్కా:

డోక్లా కుక్కర్ కూడా చెయ్యొచ్చు అల్లం పచ్చిమిర్చి మన ఇష్టం

Reviews for Soya chunks besandhokla Recipe in Telugu (0)