హోమ్ / వంటకాలు / సొయా డోక్లా

Photo of Soya chunks besandhokla by Annapurna jinkala at BetterButter
422
6
0.0(0)
0

సొయా డోక్లా

Feb-02-2019
Annapurna jinkala
180 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొయా డోక్లా రెసిపీ గురించి

ఈవెనింగ్ హెల్త్య్ స్నాక్ గా చాలాబాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • గుజరాత్
  • ఆవిరికి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. సోయా గ్రాన్యూల్స్ కప్
  2. శనగపిండి కప్
  3. పెరుగు కప్
  4. ఉప్పు తగినంత
  5. నిమ్మకాయ ఒకటి
  6. సోడాఉప్పు ఒక స్పూన్
  7. అల్లంపచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్
  8. వేడినీరు ఒక గ్లాస్
  9. నూనె 3 స్పూన్లు
  10. పసుపు ఒక స్పూన్
  11. పోపు దినుసులు
  12. పచ్చిమిర్చి ఒకటి
  13. పల్లీలు ఒక స్పూన్

సూచనలు

  1. ముందుగా సోయా గ్రాన్యూల్స్ ని వేడి నీళ్లలో వేసి 3 నిమిషాలు ఉంచి నీరు మొత్తం పిండేయ్యాలి
  2. ఒక గిన్నీలో పెరుగు వేసి బాగా కలపాలి
  3. పెరుగులో ఉప్పు శనగపిండి సొయా గ్రాన్యూల్స్ వేసి కలిపి వేడి నీరు వేసి కలపాలి
  4. అన్ని కలిపిన తర్వాత 3 గంటలు నానబెట్టాలి
  5. పసుపు అల్లంపచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ ,నూనె 2 స్పూన్లు,వంటసోడా ఒక స్పూన్ ,నిమ్మకాయ ఒకటి
  6. పసుపు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి కలిపి
  7. నూనెలో వంట సోడా నిమ్మరసం వేసి బాగా కలిపి
  8. పిండిలో వేసి కలపాలి
  9. గిన్నీ కి నూనె రాసి పిందివేసి తట్టి
  10. ఇడ్లి కుక్కర్ లో పెట్టి మూత పెట్టాలి
  11. 20 నిమిషాలు ఉడికించాలి
  12. స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు పల్లి కరివేపాకు పచ్చిమిర్చి వేగాక చిటికెడు చెక్కర అర గ్లాస్ నీరు వేసి మరిగించి ధోక్లా మీద వేసి కట్ చెయ్యాలి
  13. తయారైన డోక్లా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర