హోమ్ / వంటకాలు / సోయా రాజ్మా దోశ

Photo of SoyaRajma Dosa by SwathiBindhu Peeta at BetterButter
558
7
0.0(0)
0

సోయా రాజ్మా దోశ

Feb-02-2019
SwathiBindhu Peeta
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయా రాజ్మా దోశ రెసిపీ గురించి

రోజూ ఒకే రకం దోశ లతో విసుగు వస్తే ఇలా అప్పుడప్పుడు ప్రోటీన్ ఎక్కువగా వుండే సోయా మరియు రాజ్మా దోశ లను చేసుకోవచ్చు. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సోయా గింజలు 1/2 కప్పు
  2. రాజ్మా గింజలు 1/2 కప్పు
  3. మినపప్పు 1/4 కప్పు
  4. బియ్యం1/4 కప్పు
  5. ఉప్పు తగనంత
  6. నూనె తగినంత

సూచనలు

  1. ముందుగా రాజ్మా, సోయా, మినపప్పు మరియు. బియ్యం నీ ముందు రోజు రాత్రి నాన పెట్టుకోవాలి.
  2. నాన పెట్టుకున్న గింజలను కడిగి పిండి రుబ్బుకోవాలి. దోశ పిండి లా రుబ్బుకుని అందులో తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు పెన్నం పెట్టీ అది బాగా వేడి అయ్యాక దోశలను వేసుకోవాలి.
  4. ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పి.అటు కూడా కాల్చాలి.
  5. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని కావలసిన పచ్చడి తో వ డ్డిచండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర