హోమ్ / వంటకాలు / పాలకూర పప్పు

Photo of Spinach Dal by Gadige Maheswari  at BetterButter
586
5
0.0(0)
0

పాలకూర పప్పు

Feb-02-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పప్పు రెసిపీ గురించి

కందిపప్పు పాలకూర మెంతికూర అన్ని వేసి ఉడికించి చేసేది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు - 1 కప్
  2. పాలకూర - 1 కట్ట
  3. మెంతికూర - 1 కట్ట
  4. ఉల్లిపాయ - 1
  5. టొమాటో - 2
  6. పచ్చిమిర్చి - 5
  7. పసుపు చిటికెడు
  8. నూనె తగినంత
  9. ఉప్పు తగినంత
  10. వెల్లుల్లి రెబ్బలు కొన్ని
  11. వంకాయ - 1

సూచనలు

  1. కందిపప్పు పాలకూర మెంతికూర శుభ్రంగా కడుక్కోవాలి.
  2. వీటిని కుక్కర్లో వేసి ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో వంకాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు చింతపండు పసుపు కొద్దిగా నూనె వేసి ఉడికించాలి
  3. ఇది ఉడికిన తర్వాత అందులో తగినంత ఉప్పు వేసి మెదుపుకోవాలి
  4. ఒక పాత్రలో కొంచెం నూనె వేసి వేడయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర