హోమ్ / వంటకాలు / బోండా సూప్

Photo of BONDA SOUP by Harini Balakishan at BetterButter
1040
7
0.0(0)
0

బోండా సూప్

Feb-02-2019
Harini Balakishan
120 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బోండా సూప్ రెసిపీ గురించి

కర్నాటక వంటకము ఇది. మన రెగ్యులర్ వడా సాంబార్ కన్న కొంచం వేరు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • మిళితం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. అర కప్పు పెసర పప్పు
  2. ఎనిమిది పచ్చి మిర్చీ
  3. ఉల్లి తరుగు పావు కప్పు
  4. మూడు పండిన టమాటా ముక్కలు
  5. పసుపు
  6. ఉప్పు
  7. చారు పొడి అర చంచా
  8. కొత్తిమీర
  9. ఆవాలు
  10. జిలకర
  11. అర కప్పు మిన పప్పు
  12. మిరియాల పొడి

సూచనలు

  1. రెండు చంచా నూనె వేడి చేసి, ఆవాలు, జిలకర చిటపట లాడించి, మూడు పచ్చి మిర్చీ, ఉల్లి తరుగు, టమాట ముక్కలు వేసి వేపాలి
  2. కడిగిన పెసర పప్పు వేసి సరిపడ నీరు వేసి మెత్తగ ఉడికించాలి
  3. కుకర్ మూత తీసి, ఉప్పు చారు పొడి , కరివేపాకు వేసి ఉడకనివ్వాలి
  4. నానేసిన మినపప్పులో జిలకర , పచ్చిమిర్చీ వేసి మెత్తగ రుబ్బాలి
  5. మిరియాల పొడి , ఉప్పు, తరిగిన కొత్తిమీర వేసి కలపాలి
  6. వేడి నూనెలో సన్న మంటపై కొద్దిగ పెద్ద వడలు చేసి డీప్ ఫ్రై చేయ్యాలి
  7. బవుల్ లో వేసి వేడి వేడిగా తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర