హోమ్ / వంటకాలు / రాజ్మా పీనట్ చాట్

Photo of Rajma peanut  chat by SwathiBindhu Peeta at BetterButter
1353
6
0.0(0)
0

రాజ్మా పీనట్ చాట్

Feb-02-2019
SwathiBindhu Peeta
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజ్మా పీనట్ చాట్ రెసిపీ గురించి

ఎక్కువ ప్రోటీన్ వున్న స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాజ్మా 1/2 కప్పు
  2. వేరుశనగ. పప్పు 1/2 కప్పు
  3. ఉప్పు తగినంత
  4. కారం 1/2 టీ స్పూను
  5. మిరియాల పొడి 1/4 స్పూన్
  6. తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్పు
  7. తరిగిన పచ్చిమిర్చి 1 టీ స్పూను
  8. తరిగిన టమాటో 1 స్పూను
  9. కొత్తిమీర 1/2 టీ స్పూన్
  10. నిమ్మరసం 1/2 టీ స్పూను

సూచనలు

  1. ముందుగా వేరుశనగ. పప్పు మరియు రాజ్మా లను 4/5 గంటలు నాన పెట్టుకోవాలి.
  2. నాన పెట్టుకున్న వాటినీ కొంచం ఉప్పు వేసుకుని ఉడక పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు వుడికించిన గింజలను ఒక గిన్నలో తీసుకుని అందులో కొంచం ఉప్పు, కారం, మిరియాలపొడి వేసుకోవాలి.
  4. ఇప్పుడు పైన మిశ్రమం లో తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటో వేసుకోవాలి.
  5. తరిగిన కొత్తమీరను కలుపుకోవాలి.
  6. కొంచం నిమ్మరసం వేసుకుని బాగా కలపాలి.
  7. ఇప్పుడు సర్వింగ్ గిన్నె లో తీసుకుని వడించడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర