బ్రౌన్ రైస్ దోస | Brown rice dosa Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  2nd Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Brown rice dosa by Lalitha Kandala at BetterButter
బ్రౌన్ రైస్ దోసby Lalitha Kandala
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

18

0

బ్రౌన్ రైస్ దోస వంటకం

బ్రౌన్ రైస్ దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brown rice dosa Recipe in Telugu )

  • 1 కప్ మినపప్పు
  • 2 కప్స్ బ్రౌన్ రైస్
  • మెంతులు 1 చెంచా
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె దోసెలు కాల్చటానికి

బ్రౌన్ రైస్ దోస | How to make Brown rice dosa Recipe in Telugu

  1. మినపప్పు, బ్రౌన్ రైస్ కలిపి బాగా కడిగి రాత్రంతా లేదా 8 గంటలు నానబెట్టాలి
  2. అందులోనే మెంతులు కూడా వెయ్యాలి
  3. మరునాడు పప్పుని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా దోసెలు పిండిలా రుబ్బుకోవాలి
  4. పిండిని ఒక 8 గంటలు పులవనివ్వాలి (fermentation)
  5. పిండి పొంగి బాగా పులిసాక అందులో ఉప్పు కలిపి పెనం మీద దోసెలు వేసుకోవాలి.
  6. క్రిస్పీ గా కానీ, మెత్తగా కానీ అయ్యేలా రెండు వైపులా నూనె వేసుకుని కాల్చుకోవాలి

Reviews for Brown rice dosa Recipe in Telugu (0)