హోమ్ / వంటకాలు / పనీర్ అండ్ డ్రైఫ్రూట్స్ బర్ఫీ

Photo of Paneer and Dryfruits burfi  by Sadhhna praveen at BetterButter
284
8
0.0(0)
0

పనీర్ అండ్ డ్రైఫ్రూట్స్ బర్ఫీ

Feb-02-2019
Sadhhna praveen
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ అండ్ డ్రైఫ్రూట్స్ బర్ఫీ రెసిపీ గురించి

హోమ్ మేడ్ పనీర్ తో చేసిన టేస్టీ అండ్ హెల్త్య్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. లీటర్ పాలు
  2. బాదం పలుకులు 10
  3. కాజు 10
  4. పిస్తా 10
  5. ఇలాఇచి పొడి పావు టీ స్పూన్
  6. హాఫ్ కప్ మిల్క్ మెయిడ్
  7. చక్కర 100 గ్రామ్స్
  8. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్
  9. నిమ్మకాయ ఒకటి

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ స్టవ్ పైన పెట్టి అందులో లీటర్ పాలు పోసి బాగా మరగనివ్వాలి
  2. ఒక 15 నిమిషాలు పాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఆ పాలలో నిమ్మకాయ పిండాలి
  3. ఇప్పుడు పాలు అన్ని విరిగిపోతాయి
  4. విరిగిన పాలను ఒక క్లోత్ లో వేసి వడ కట్టుకోవాలి
  5. ఇప్పుడు మనకి పనీర్ మిగులుతుంది
  6. అందులో మళ్ళీ కొన్ని మంచి నీళ్లు పోసి పులుపు పోయేదాకా బాగా కడగాలి
  7. పన్నీర్ లోని నీరు అంత పోయేదాకా గట్టిగా పిండియాలి
  8. ఇప్పుడు కాజు, బాదం, మరియు పిస్తాని సన్నగా కట్ చేసుకివాలి
  9. ఇప్పుడు ఒక పాన్ పెట్టికోవాలి అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి
  10. కట్ చేసిన డ్రైఫ్రూయిట్స్ ని కొద్దిగా నెయ్యిలో వేయించుకోవాలి
  11. ఇప్పుడు పాన్ ఇంకా కొంచెము నెయ్యి వేసుకోవాలి
  12. అందులో పనీర్ మరియు హాఫ్ కప్ మిల్క్ మెయిడ్ వేసి పఛ్చి వాసన పోయేదాక కాలుఫుతు ఉండాలి
  13. మంట సిం లో ఉంచి చేస్తూ ఉండాలి
  14. ఇప్పుడు అందులో చక్కర వేసుకోవాలి
  15. మిశ్రమం అంత దగ్గర పడేదాక కలుపుతూ ఉండాలి
  16. చివర్లో వేయించిన డ్రైఫ్రూట్స్ మరియు హాఫ్ టీ స్పూన్ ఇలిచి పొడి ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  17. అంచు ఉన్న ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాయాలి
  18. ఈ పిక్ లో లాగా
  19. ఈ మిశ్రమాన్ని ప్లేట్ లో వేసి పరుచుకోవాలి
  20. చల్లారాక ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి
  21. అంతే ప్రోటీన్ రిచ్ పనీర్ డ్రైఫ్రూట్స్ బర్ఫీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర