హోమ్ / వంటకాలు / తోటకూర ఊతప్పం

Photo of Amaranthus uthappam  by Vasuki Pasupuleti at BetterButter
754
6
0.0(0)
0

తోటకూర ఊతప్పం

Feb-02-2019
Vasuki Pasupuleti
180 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర ఊతప్పం రెసిపీ గురించి

ముందుగా మినపప్పు 3 గంటలు నీళ్లలో నాన పెట్టాలి తరువాత మెత్తగా మిక్సక్సీకి వేయాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మినపప్పు అరకెజి
  2. జీలకర ఒక చెంచా
  3. ఉప్పు సరిపడే
  4. షోడ ఉప్పు చిటికెడు
  5. తోటకూర తురుము 1 కప్
  6. ఉల్లిపాయలు 3
  7. పచ్చిమిరపకాయలు 4
  8. బియ్యంపిండి ఒక కప్
  9. నూనె సరిపడే

సూచనలు

  1. ముందుగా మినపప్పు మెత్తగా మిక్సక్సీకి వేసి తోటకూర సన్నగా కోసి ఉల్లిపాయలు కోసుకుని మిరపకాయలు కోసి అన్ని సిద్దము చేసుకోవాలి
  2. నాన పెట్టిన పప్పు
  3. మిక్సక్సీకి వేసిన పిండి ఇలాగ రుబ్బుకోవాలి
  4. స్టవ్ మీద బాoడలి పెట్టి నూనె వేసి అందులో జీలకర వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేడి బాగా వేపాలి
  5. అందులో కొంచం సేపు వేగేకా ఉప్పు వేసి బాగా కలపాలి
  6. పిండిలో వేపిన మిశ్రము అంటే తోటకూర ఉల్లిపాయలు ముక్కలు వేసి బాగా కలపాలి
  7. స్టవ్ మీద పెనుము పెట్టి గంటతో లావుగా అట్లు వేయాలి నూనెతో కాల్చాలి
  8. రుచికరమైన తోటకూర ఊతప్పం సిద్ధము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర