హోమ్ / వంటకాలు / బ్రెడ్ ఆమ్లెట్

Photo of BREAD OMLET by Prathyusha Mallikarjun at BetterButter
662
4
0.0(0)
0

బ్రెడ్ ఆమ్లెట్

Feb-02-2019
Prathyusha Mallikarjun
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ గురించి

గుడ్డు లో ప్రోటీన్,ఫోలిక్ ఆసిడ్ ఎక్కువుగా ఉంటుంది కాబట్టి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తే బాగా ఇష్టపడి పిల్లలు తింటారు.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గుడ్లు 6
  2. బ్రెడ్ ముక్కలు 6
  3. ఉప్పు
  4. కారం
  5. మిరియాల పొడి చిటికెడు
  6. నేయి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గుడ్డు ను పగల కొట్టి అందులో ఉప్పు, కారం,మిరియాల పొడి వేసి కలుపుకోవాలి.
  2. దీనిని పెనం వేడి ఎక్కాక ఆమ్లెట్ వేసి దాని మీద బ్రెడ్ స్లైస్ ని పెట్టుకోవాలి.
  3. ఆ బ్రెడ్ ముక్క ను మళ్ళీ తిప్పి నెయ్యి వేసి కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర