హోమ్ / వంటకాలు / మిసల్ పావ్

Photo of Misal pav by SwathiBindhu Peeta at BetterButter
939
6
0.0(0)
0

మిసల్ పావ్

Feb-02-2019
SwathiBindhu Peeta
30 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిసల్ పావ్ రెసిపీ గురించి

ప్రోటీన్లు ఎక్కువగా వుండే వంటకం. ఇది మహారాష్ట్ర ముంబయి లో బాగా ప్రాముఖ్యం వున్న వంటకం. స్ట్రీట్ ఫుడ్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • మహారాష్ట్ర
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కాభూలి శెనగలు 2 కప్పులు
  2. నూనె తగినంత
  3. టమాటో 2
  4. ఉల్లిపాయలు 4
  5. నిమ్మకాయలు 2
  6. పచ్చిమిర్చి 2
  7. యాలకులు 3
  8. తరిగిన కొత్తిమీర 1 టీ స్పూన్లు
  9. నీళ్ళు తగినంత
  10. మిస్సల్ మసాలా:
  11. యాలకులు 3
  12. లవంగాలు 3
  13. ఎండు కొబ్బరి 15 గ్రాములు
  14. వెల్లుల్లి రెమ్మలు 5
  15. ఎండుమిర్చి 5
  16. ధనియాలు 10 గ్రాములు
  17. మిరియాలు 3 గ్రాములు

సూచనలు

  1. ముందుగా కాబూలీ శెనగలు నాన పెట్టుకుని వాటినీ ఉ డ కపేట్టలి.
  2. యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి, మిరియాలు, వెల్లుల్లి, ఎండుకొబ్బరి మరియు ధనియాలు కొంచం నూనె వేసుకుని పొడి చేసుకోవాలి.
  3. ఉ డ కపేట్టిన శెనగలు మేదుపుకోవాలి.
  4. పొయ్యి మీద భాణ్ని పెట్టుకుని, అది వేెడీ ఐ యక అందులో లవంగాలు, జాపత్రి, లవంగాలు, జీలకర్ర వేసుకుని వేయించాలి.
  5. పైన మిశ్రమానికి తరిగిన వుల్లి మరియు పచ్చిమిర్చి నీ వేసుకుని వేయించాలి.
  6. పైన సిద్ధంగా వుంచుకున్న మీస్సాల్ మసాల నీ ఇందులో వేసుకుని. వెయించలి.
  7. టమాటో లని కట్.చేసుకుని పేస్ట్ చేసుకుని అది ఇందులో వేసుకుని వెయించాలి.
  8. వేయించిన మిశ్రమం ఈల వుంటుంది.
  9. ఇప్పుడు మెదిపి పెట్టుకుని వున్న శెనగల మిశ్రమం నీ వేసుకుని కొంచం నీళ్ళు వేసుకుని బాగాకలిపి ఉడికించాలి.
  10. పైన నూనె వస్తుంది.మిశ్రమం సిద్దంగా ఉన్నట్లు.
  11. కొత్తిమీర పైన వేసుకుని దించేయాలి.
  12. చివరిగా సర్వింగ్ గిన్నె లో వేసుకుని వడ్డించ అండి.
  13. వద్దించేపుడు అందులో తరిగిన ఉల్లి ముక్కలు, కొంచం శనగ పిండి తో చేసిన కర్రపుసా వేసుకుని.. కొంచం. నిమ్మరసం వేసుకోవాలి.
  14. చివరిగా బ్రేడ్ కూడా వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర