హోమ్ / వంటకాలు / గ్రీన్ మసాలా పూరి (ప్రోటీన్ చాట్)

Photo of Green masala poori by Roopasree Rao at BetterButter
607
6
0.0(0)
0

గ్రీన్ మసాలా పూరి (ప్రోటీన్ చాట్)

Feb-02-2019
Roopasree Rao
25 నిమిషాలు
వండినది?
26 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గ్రీన్ మసాలా పూరి (ప్రోటీన్ చాట్) రెసిపీ గురించి

బఠాణీలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది,ఇలా చేసి ఇవ్వడం వలన పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కర్ణాటక
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పూరీలు-1 పేకెట్
  2. బఠాణీలు-2 కప్
  3. కాబుల్ శెనగలు 1/2కప్
  4. ఎర్రగడ్డ-3
  5. టోమేటో-2
  6. కొత్తిమీర-1/2 కప్
  7. పుదీనా-1/4 కప్
  8. బ్లాక్ సాల్ట్-1 స్పూన్
  9. జీలకర్ర-1/2 స్పూన్
  10. సొంపు-1/4 స్పూన్
  11. ధనియాలు-1/4 స్పూన్
  12. ఉప్పు-1 స్పూన్
  13. అల్లం-1/2 ఇంచు
  14. ఉల్లిపాయలు-4రెబ్బలు
  15. బెల్లం-3 స్పూన్(స్వీట్ చట్నీకి చేరి)
  16. పసుపు-చిటికెడు
  17. చింతపండు-గోలి గాత్రం
  18. ఖార్జురం-5
  19. ఆలుగడ్డ-2

సూచనలు

  1. బఠాణీలు, కాబూలీ శెనగలు 6 గంటల నాననివ్వాలి
  2. తరువాత తరిగిన ఆలుగడ్డ,నీరు వేసి చిటికెడు పసుపు వేసి మెత్తగా ఉడికించాలి.
  3. కొత్తిమీర,పుదీనా,జీలకర్ర, ధనియాలు,బెల్లం,ఉప్పు,కారంపుడి,బ్లాక్ సాల్ట్,ఉప్పు,పచ్చిమిరపకాయ, వెల్లుల్లి,అల్లం,సొంపు అన్నింటిని కొంచం నిరు వేసి పేస్ట్ చెయ్యాలి.
  4. పేస్ట్ చాలా నున్నగా ఉండాలి
  5. ఉడికించిన బఠాణీలకు రుబ్బిన పేస్ట్ వేసి బాగా వుడికించాలి.
  6. ఖర్జూరం,చింతపండు ,ఉప్పు,బెల్లం అన్నింటిని రుబ్బి బాగా చిక్క పడే వరకు మరిగించి స్వీట్ చట్నీ చేసుకోవాలి
  7. ఈ విధంగా బాగా మసాలా పూరి మసాలను వుడికించాలి
  8. రెడీమేడ్ పూరీలను పొడి చేసి దాని పైన మసాలా వేసి, కట్ చేసిన ఎర్రగడ్డ,టోమేటో,సేవ్,స్వీట్ చట్నీ వేసి సర్వ్ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర