హోమ్ / వంటకాలు / పాలకూర ఉల్లికాడల ఆమ్లెట్

Photo of Spinach spring onions omlette by Annapurna jinkala at BetterButter
458
5
0.0(0)
0

పాలకూర ఉల్లికాడల ఆమ్లెట్

Feb-03-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర ఉల్లికాడల ఆమ్లెట్ రెసిపీ గురించి

టేస్టీ హెల్తీ ఆమ్లెట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఎగ్స్ 2
  2. పాలకూర తరుగు 3 స్పూన్లు
  3. ఉల్లికాడల ముక్కలు 3 స్పూన్లు
  4. ఉల్లిపాయముక్కలు 3 స్పూన్లు
  5. ఉప్పు హాఫ్ స్పూన్
  6. కారం హాఫ్ స్పూన్
  7. పసుపు
  8. పచ్చిమిర్చి ఒకటి
  9. ధనియాలపొడి హాఫ్ స్పూన్
  10. కొత్తిమీర కొద్దిగా
  11. మిరియాలపొడి ఛాయిస్
  12. నూనె 2 స్పూన్లు

సూచనలు

  1. అన్ని రెడీగా కట్ చేసి పెట్టుకోవాలి
  2. ఎగ్స్ ని బీట్ చేసి పెట్టుకోవాలి
  3. స్టవ్ పైన కడై పెట్టి 2స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయముక్కలు పచ్చిమిర్చి ఉల్లికాడము క్కలు, కోతిమీర్ పాలకూర వేసి వెయిస్తూ పసుపు చిటికెడు వేయ్యాలి
  4. ధనియాలపొడి ఉప్పు కారం వేసి వేయించాలి
  5. వేగాక బీట్ చేసిన ఎగ్ వెయ్యాలి
  6. ఒక వైపు కాలాక ఇంకో వైపు టర్న్ చెయ్యాలి
  7. ఆమ్లెట్ కాలాక ప్లేట్ లోకి తీసుకోని
  8. ముక్కలుగా కట్ చేసుకొని తింటే హెల్త్య్ టాస్ట్య్ ఆమ్లెట్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర