హోమ్ / వంటకాలు / తోటకూర తాలింపు

Photo of Amaranthus fry by Vasuki Pasupuleti at BetterButter
483
7
0.0(0)
0

తోటకూర తాలింపు

Feb-03-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. తోటకూర ఒక కట్ట
  2. కందిపప్పు ఒక కప్
  3. నూనె సరిపడ
  4. ఉప్పు సరిపడ
  5. పసుపు చిటికెడు
  6. ఎండు మిరపకాయలు 4
  7. వెల్లులి పాయలు 4

సూచనలు

  1. కందిపప్పు తోటకూర ఎండు మిరపకాయలు ఉప్పు వెల్లులి పోపు గింజలు అన్ని సిద్దము చేసుకోవాలి
  2. పప్పు ని ఉడికించి నీళ్లు వడ పోసి పక్కన పెట్టుకోవాలి
  3. స్టవ్ మీద బాండాలిలో నూనె వేసి పోపు గింజలు వేసి ఎండు మిరపకాయలు వేసి వేపాలి
  4. తరువాత సన్నగా తరిగిన తోటకూర వేసి బాగా కలపాలి దోరగా వేపాలి
  5. అందులో పసుపు ఉప్పు వేసి వేపాలి
  6. తరువాత అందులో నీళ్లు వాడే వరుకు వేపాలి
  7. తరువాత పప్పు వేసి బాగా కలపాలి
  8. ఇలాగ బాగా కలపాలి పొడిగా వచ్చేవరుకు వేపాలి
  9. రుచికరమైన తోటకూర తాలింపు సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర