హోమ్ / వంటకాలు / బ్రౌన్ రైస్ బిరియని విత్ డబల్ బీన్స్ అండ్ రాజ్మా

Photo of Brown rice biriyani with rajma and double beans by Vasuki Pasupuleti at BetterButter
854
8
0.0(0)
0

బ్రౌన్ రైస్ బిరియని విత్ డబల్ బీన్స్ అండ్ రాజ్మా

Feb-03-2019
Vasuki Pasupuleti
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బ్రౌన్ రైస్ 1 కిలో
  2. డబల్ బీన్స్ ఒక కప్
  3. రాజ్మా ఒక కప్
  4. బిర్యానీ మసాలా
  5. నూనె సరిపడా
  6. ఉప్పు సరిపడ
  7. పచ్చిమిరపకాయలు 4
  8. కారం ఒక చెంచా
  9. అల్లంవెల్లులి ముద్ద 3 చెంచా
  10. సొంపు గసాలు పొడి అర చెంచా
  11. క్యారెట్ ఒక కప్
  12. కొత్తిమీర 4 రెమ్మలు
  13. పుదీనా 2 రెమ్మలు
  14. నీళ్లు సరిపడ
  15. టమాటా గుజ్జు ఒక కప్
  16. ఉల్లిపాయలు 5

సూచనలు

  1. బ్రౌన్ రైస్ క్యారెట్ డబల్ బీన్స్ రాజ్మా ఉల్లిపాయలు ఇలాగ అన్ని సిద్దము చేసుకోవాలి
  2. తరువాత టమాటాలు మిక్సీకి వేసి పుదీనా అల్లం వెల్లులి ఉల్లిపాయలు అన్ని మిక్సీకి వేయాలి
  3. స్టవ్ మీద గెన్నెలో నూనె వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి
  4. తరువాత పచ్చిమిరపకాయలు బిర్యానీ మసాలా వేసి బాగా కలపాలి
  5. తరువాత టమాటా గుజ్జు అల్లంవెల్లులి ఉల్లిపాయలు ల ముద్ద వేసి బాగా కలపాలి బాగా వేపాలి
  6. మసాలా వేపిన తరువాత క్యారెట్ డబల్ బీన్స్ రాజ్మా వేసి బాగా కలపాలి
  7. తరువాత గరం మసాలా నూరి పెట్టిన సొంపు గసాలు పొడి వేసి బాగా కలపాలి
  8. బియ్యానికి సరిపడా నీళ్లు పోయాలి నీళ్లు బాగా మరిగాక
  9. బియ్యం వేయాలి హై లో పెట్టి ఉడికించుకోవాలి కొంచెము సేపు సిమ్లో పెట్టాలి అందులో నీళ్లు మొత్తము ఇంకేవరకు వుడికెంచాలి
  10. నీళ్లు ఆవిరి అయ్యేవరకు వుడికెంచాలి
  11. ఇలాగ దగ్గిరకి వచ్చేవరుకు
  12. రుచికరమైన బ్రౌన్ రైస్ బిర్యాని సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర