హోమ్ / వంటకాలు / రాగి ముద్ద పప్పు

Photo of Raagi Mudda pappu by Vandana Paturi at BetterButter
1257
5
0.0(0)
0

రాగి ముద్ద పప్పు

Feb-03-2019
Vandana Paturi
20 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి ముద్ద పప్పు రెసిపీ గురించి

ఆరోగ్యానికి చాలా మంచి ఫుడ్ ఇదీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. రగిపిండి 1/2 కేజీ
  2. బియ్యం 1 గ్లాస్
  3. ఉప్పు తగినంత
  4. నీళ్లు 6 గ్లాసులు లేదా 7
  5. పప్పుకోసం కందిపప్పు చిన్న గ్లేస్ 1
  6. టమోటా 2
  7. పచ్చిమిర్చి 7
  8. ఉల్లిపాయ 1
  9. చింతపండు నిమకాయంత సైజ్
  10. కోతిమిర్ర కొంచం
  11. ఉప్పు 1 స్పున్
  12. పోపు కోసం వెళుల్లి రెబలు 5
  13. కరివేపాకు 2 రెమ్మలు
  14. ఎండుమిర్చి 2
  15. పోపు గింజలు 1 స్పున్

సూచనలు

  1. ముందుగా బియ్యం అరగంట నానబెట్టి నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించాలి,
  2. అన్నం మెత్తగా ఉడికాక నీళ్లు ఎంతవున్నాయో చూసుకోవాలి,
  3. తక్కువగా ఉన్నట్లయితే ఇంకొక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి ,
  4. కలిపాక పైన రాగిపిండి కుప్పలా పోసి ఉడికించుకోవాలి ,
  5. కలపకూడదు మూతపెట్టి బాగా ఉడికించాలి నీళ్లు లేనట్టు అనిపిస్తే పైన కొంచం చిలకరించాలి ,
  6. ఒక 15 నిమిషాలు వుడికాక స్టవ్ ఆఫ్ చేసి కలపాలి,
  7. ఇలా కలపాలి,
  8. కలిపి ప్లేట్ లోకి తీసుకొని ముద్ద కట్టాలి అంతే ఎంతో హెల్తీ రాగి ముద్ద రెడీ.
  9. పప్పు కోసం పప్పు కుక్కర్ లో , కడిగిన కందిపప్పు, టమోటా, మిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు ,ఉప్పు ,పసుపు అన్ని వేసి 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి
  10. పప్పు ఉడికాక మెదిపి పక్కన పోపు పెట్టాలి,
  11. పప్పుకుడా రెడీ అయింది ,

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర