ఎగ్ దోస | Egg dosa Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  3rd Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Egg dosa by Kiran Gopisetti at BetterButter
ఎగ్ దోసby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    5

    గంటలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

6

0

ఎగ్ దోస వంటకం

ఎగ్ దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg dosa Recipe in Telugu )

  • మినపగుళ్లు 100గ్రామ్స్
  • బియ్యం 250 గ్రామ్స్
  • పచ్చిసనగపప్పు 2స్పూన్స్
  • మెంతులు 1స్పూన్
  • ఉప్పు 2స్పూన్స్
  • సగ్గుబియ్యం 2ఫాన్స్
  • ఎగ్స్ 4
  • కారం 1స్పూన్
  • ఉల్లిపాయలు 2
  • పచ్చిమిర్చి 4
  • నూనె 100గ్రామ్స్
  • కొత్తిమీర కొంచెం
  • చిన్న క్యారెట్

ఎగ్ దోస | How to make Egg dosa Recipe in Telugu

  1. మినపప్పు, సగ్గుబియ్యం, బియ్యం, శనగపప్పు, మెంతులు కడిగి 4గంటలు నానపెట్టాలి.
  2. నానిన పప్పు ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బాలి.
  3. పొయ్యిమీద పాన్ పెట్టి పిండి దోస వేసి ఎగ్, కారం, ఉప్పు గిలకొట్టి పొయ్యాలి.
  4. దానిమీద ఉల్లిపాయ, మిర్చి సన్నని ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర చల్లి ఆయిల్ వేసి రెండు వైపులా కాలనివ్వాలి.

నా చిట్కా:

అట్టు పిండి కనీసం 3గంటలు అయినా పులవనిస్తే బాగుంటుంది.

Reviews for Egg dosa Recipe in Telugu (0)