హోమ్ / వంటకాలు / ఎగ్ దోస

Photo of Egg dosa by Kiran Gopisetti at BetterButter
1427
5
0.0(0)
0

ఎగ్ దోస

Feb-03-2019
Kiran Gopisetti
300 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ దోస రెసిపీ గురించి

ఎగ్ దోస

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • దక్షిణ భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మినపగుళ్లు 100గ్రామ్స్
  2. బియ్యం 250 గ్రామ్స్
  3. పచ్చిసనగపప్పు 2స్పూన్స్
  4. మెంతులు 1స్పూన్
  5. ఉప్పు 2స్పూన్స్
  6. సగ్గుబియ్యం 2ఫాన్స్
  7. ఎగ్స్ 4
  8. కారం 1స్పూన్
  9. ఉల్లిపాయలు 2
  10. పచ్చిమిర్చి 4
  11. నూనె 100గ్రామ్స్
  12. కొత్తిమీర కొంచెం
  13. చిన్న క్యారెట్

సూచనలు

  1. మినపప్పు, సగ్గుబియ్యం, బియ్యం, శనగపప్పు, మెంతులు కడిగి 4గంటలు నానపెట్టాలి.
  2. నానిన పప్పు ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బాలి.
  3. పొయ్యిమీద పాన్ పెట్టి పిండి దోస వేసి ఎగ్, కారం, ఉప్పు గిలకొట్టి పొయ్యాలి.
  4. దానిమీద ఉల్లిపాయ, మిర్చి సన్నని ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర చల్లి ఆయిల్ వేసి రెండు వైపులా కాలనివ్వాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర