హోమ్ / వంటకాలు / బోన్ సూప్

Photo of Bone soup  by Kiran Gopisetti at BetterButter
422
5
0.0(0)
0

బోన్ సూప్

Feb-03-2019
Kiran Gopisetti
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బోన్ సూప్ రెసిపీ గురించి

బోన్ సూప్

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • దక్షిణ భారతీయ
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బోన్స్ 250గ్రామ్స్
  2. చెక్క చిన్న ముక్క
  3. లవంగాలు 5
  4. మిరియాలు 10
  5. షాజీరా 1/2 స్పూన్
  6. యాలుకలు 2
  7. ఉల్లిపాయలు 2
  8. మిర్చి 3
  9. టమోటాలు 2
  10. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  11. పసుపు 1/2 స్పూన్
  12. కారం 1స్పూన్
  13. జీరా, దనియా పొడి 1 స్పూన్
  14. ఉప్పు 2 స్పూన్స్
  15. కొత్తిమీర కొంచెం

సూచనలు

  1. కుక్కర్ పొయ్యిమీద పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి కాగిన తరువాత
  2. చెక్క, లవంగాలు, మిరియాలు,షాజీరా, యాలుకలు వేసి వేయించాలి
  3. అవి వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి
  4. ఇప్పుడు కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి
  5. ఇప్పుడు బోన్స్ కూడా వేసి 5 నిమిషాలు వేయించి టమోటా ముక్కలు వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి
  6. ఇప్పుడు కారం, జీరా,దనియపొడి , ఉప్పు వేసి కలిపి 1 1/2 లీటర్ నీళ్ళు పోసి మూత పెట్టి 10 విజిల్స్ వచ్చిన తరువాత పొయ్యి ఆఫ్ చెయ్యాలి
  7. 5 నిమిషాలు అయిన తరువాత విజిల్ తీసి చివరిగా మిరియాల పొడి, కొత్తిమీర చల్లి 10 నిమిషాలు ఉడికించి దించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర