హోమ్ / వంటకాలు / మటన్ ఖీమా కర్రీ

Photo of Mutton Keema Curry by Gadige Maheswari  at BetterButter
1522
4
0.0(0)
0

మటన్ ఖీమా కర్రీ

Feb-03-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మటన్ ఖీమా కర్రీ రెసిపీ గురించి

మటన్ ఖీమా ను ఉడికించి ఉల్లిపాయ టమాటా మసాలా దినుసులు వేసి చేసింది

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మటన్ ఖీమా - 300 గ్రాములు
  2. ఉల్లిపాయ - 2
  3. టొమాటోలు - 2
  4. కారం - 3 స్పూన్
  5. పసుపు చిటికెడు
  6. అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  7. గరం మసాలా - 2 స్పూన్
  8. ధనియాలపొడి - 2 స్పూన్
  9. మసాలా దినుసులు
  10. దాల్చిన చెక్క, లవంగాలు, - 2
  11. అనాస పువ్వు, బిర్యానీ ఆకు - 1
  12. నూనె - 3 స్పూన్
  13. ఉప్పు రుచికి తగినంత

సూచనలు

  1. మటన్ ఖీమా ను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఉప్పు పసుపు నూనె వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి
  2. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి.టమాటో ను పేస్ట్ చేసుకోవాలి
  3. ఒక పాత్రలో నూనె వేసి వేడయ్యాక అందులో మాసాలు దినుసులు వేసి వేయించాలి
  4. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించుకోవాలి
  5. ఆ తర్వాత టోమాటో పేస్ట్ ను వేయాలి
  6. ఇందులోనే కారం ధనియా గరం మసాలా పొడి వేసుకోవాలి
  7. కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించాలి
  8. ఆ తర్వాత మటన్ ఖీమా ను వేసి బాగా కలపాలి
  9. తగినంత నీరు పోసి 10ని మరిగించాలి
  10. చివరికి కోత్తీమీర వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర