హోమ్ / వంటకాలు / సొర చేప పిడుపు

Photo of Shark fish curry by Devi Geddam at BetterButter
883
5
0.0(0)
0

సొర చేప పిడుపు

Feb-03-2019
Devi Geddam
20 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొర చేప పిడుపు రెసిపీ గురించి

సొర చేప పిడుపు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 4

  1. సొర చేప 1/2 కేజీ
  2. ఉల్లిపాయలు 3 మీడియం సైజ్
  3. పచ్చిమిర్చి. 2
  4. కరివేపాకు కొంచెం
  5. కొత్తిమీర కొంచెం
  6. కారం. 1 స్పూన్
  7. సాల్ట్ తగినంత
  8. ఆయిల్ 3 స్పూన్స్
  9. ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెము
  10. అల్లము వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  11. గరంమసాలా పౌడర్ 1/2 స్పూన్

సూచనలు

  1. సొర చేప ముక్కల్ని శుభ్రం చేసి వేడి నీటిలో ఉడికించాలి (ఫిష్ స్మూత్ గా అయ్యే వరకుచేసుకోవాలి )తరువాత చేపల కి ఉన్న తొక్క బోన్స్ నీ తీసేయాలి
  2. చేప ని చేతితో మేష్ చేయాలి. అలా చేసిన వాటిలో కారం, ఉప్పు ,కరివేపాకు ,కొంచెం అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాల పౌడర్ కొద్దిగా వేసి పక్కన పెట్టాలి.
  3. స్టవ్ఆన్ చేసి పాన్ పెట్టి హీట్ అయ్యాక అయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయల ని వేసి బాగా ఫ్రై చేయాలి
  4. ఫ్రై అయ్యాకా ఉప్పు ,కారం ,అల్లంవెల్లుల్లి పేస్ట్ కొంచం వేసి వేపాలి తరువత ముందుగా కలిపిన సొర మిశ్రమాన్ని వేసి సిమ్ లో పెట్టి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి
  5. తరువాత కొంచం గరంమసాలా పౌడర్ వేసి కొంచెం సేపు ఉంచి కొత్తిమీర వేసి స్టవ్ ఆపేయాలి. నిమ్మకాయ ఇంకా కొత్తిమీర తో గార్నిష్ చేయాలి అంతే రెడి సొర పిడుపు కర్రీ.
  6. రైస్ రసం తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర