హోమ్ / వంటకాలు / జొన్నరవ్వ మిక్స్డ్ దాల్ ప్రోటీన్ ఇడ్లి

Photo of Jowar , mixed dal protein idlies by Annapurna jinkala at BetterButter
611
6
0.0(0)
0

జొన్నరవ్వ మిక్స్డ్ దాల్ ప్రోటీన్ ఇడ్లి

Feb-03-2019
Annapurna jinkala
360 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్నరవ్వ మిక్స్డ్ దాల్ ప్రోటీన్ ఇడ్లి రెసిపీ గురించి

హెల్త్య్ టాస్ట్య్ ఇడ్లిస్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. జొన్నరవ్వ కప్
  2. శనగపప్పు హాఫ్ కప్
  3. పెసరపప్పు హాఫ్ కప్
  4. మినపప్పు హాఫ్ కప్
  5. కందిపప్పు హాఫ్ కప్
  6. పచ్చికొబ్బరి ముక్కలు 3 స్పూన్లు
  7. మిరియాలు 2 స్పూన్లు
  8. అల్లం ముక్కలు ఒక స్పూన్
  9. కల్లు ఉప్పు ఒక స్పూన్
  10. కరివేపాకు కొత్తిమీర కొంచెం
  11. పచ్చిమిర్చి 2 స్పూన్లు
  12. పాలు 3 స్పూన్లు
  13. పెరుగు 3 స్పూన్లు

సూచనలు

  1. అన్ని దినుసులు రెడి చేసుకొని కడిగి నానబెట్టుకోవాలి 6 గంటలు పెసరపప్పు గంట నానబెడితే చాలు
  2. నానిన పప్పులో కొబ్బరి ఉప్పు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం మిరియాలు వేసి మిక్సీలో గ్రైండ్ చెయ్యాలి
  3. పిండిలో పాలు పెరుగు వేసి కలిపి ఉప్పు సరిచూసుకొని కొంచెం వేసుకోవచ్చు
  4. కలిపాక
  5. ఇడ్లిప్లేట్ లో పిండి వేసి ఉడికించుకోవాలి ఇష్టమైతే కూరగాయలు పోపు వేసుకోవచ్చు
  6. ఉడికాక ప్లేట్ లోకి తీసుకొని చట్నీ తో సర్వ్ చెయ్యాలి
  7. ఇడ్లి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర