BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పనీర్ టిక్కా మసాల

Photo of PANEER TIKKA MASALA by Harini Balakishan at BetterButter
0
4
0(0)
0

పనీర్ టిక్కా మసాల

Feb-03-2019
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ టిక్కా మసాల రెసిపీ గురించి

పనీర్ గ్రేవీ కర్రీ , ఫ్రైడ్ రైస్ , రోటీలు రెండింటితోను సెట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • పంజాబీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 3

  1. 200 గ్రామ్ పనీర్
  2. రెండు చంచానెయ్యి/వెన్న
  3. ఒక చంచా ఆవాలు లేక ఒక చంచా ఆవ నూనె
  4. ఒక చంచా కారంపుడి
  5. అర చంచా ధనియా పుడి/గరంమసాల
  6. చిటికెడు పసుపు
  7. ఉప్పు
  8. పెరుగు రెండు చంచా
  9. నూనె రెండు చంచా
  10. రెండు చంచా సెనగపిండి
  11. ఓమ చంచా
  12. సన్నగ తరిగిన ఉల్లిగడ్డ
  13. టమాటాలు మూడు రుబ్బినవి

సూచనలు

  1. రెండు చంచా నెయ్యి లేక నూనె వేడి చేసి, ఓమను చిటపటలాడించి, సెనగ పిండి వేసి వేయించాలి
  2. ఆవాలు లేక ఆవ నూనె, కారంపుడి, గరంమసాల, పసుపు, ఉప్పు , రెండుచంచా పెరుగు వేసి మెత్తగా రుబ్బాలి
  3. పనీర్ ని కొద్ది పెద్ద ముక్కలు చేసి ఫోర్క్ తో గుచ్చాలి
  4. రుబ్బిన మిశ్రమం, సెనగ పిండి కలిపి పనీర్ ముక్కల్ని అరగంట నాన బెట్టాలి
  5. ఇప్పుడు పనీర్ ముక్కలిను శాలో ఫ్రై చేసి పక్కన పెట్టాలి
  6. మూకుడులో నూనె వేడి చేసి, ఉల్లి తరుగు దోరగా వేయించి, టమాట ప్యూరి వేసి మగ్గనివ్వాలి
  7. మిగిలిన మసాల వేసి నూనె తేలే వరకు వేపి, పనీర్. ముక్కల్ని వేసి కలపాలి. వేడి వేడిగా రోటీ లేక ప్రైడ్ రైస్ తోతినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర