హోమ్ / వంటకాలు / పెసరపప్పు చల్లి శనగాకు కూర

Photo of Bengalgram leaf recipe  by kalyani shastrula at BetterButter
435
5
0.0(0)
0

పెసరపప్పు చల్లి శనగాకు కూర

Feb-03-2019
kalyani shastrula
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు చల్లి శనగాకు కూర రెసిపీ గురించి

శెనగకురా ,పెసరపప్పుతో చేసే ప్రోటీన్ కలిగిన కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. కప్ పెసరపప్పు
  2. 2కప్స్ సెనగ ఆకు
  3. ఆరు పచ్చిమిర్చి
  4. ఒక కొబ్బరిచిప్ప
  5. నిమ్మకాయ ఒకటి
  6. పోపుగింజలు
  7. పోపుకు సరిపడా నూనె
  8. ఉప్పు
  9. పసుపు
  10. ఇంగువ

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు ఇరవై నిముషాలు నానబెట్టుకొని ఉంచుకోవాలి .సెనగ ఆకును రిల్లుకొని ,దానికి ఉన్న శెనగలు కూడా తీసి పెట్టుకోవాలి
  2. మూకుడులో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి , పోపుగింజలు ,ఆవాలు ,జిలకర పసుపు ,ఇంగువ వేసి ,కరివేపాకు ,పచ్చిమిర్చి కూడా వేసి పోపు చేసుకోవాలి .(తినేవాళ్లు వెల్లులి పేస్ట్ వేసుకోవచ్చు .)
  3. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు కూడా వేసి కాసేపు వేగనివ్వాలి
  4. కొద్దిగా వేగాక సెనగ ఆకు గింజలతో సహా వెయ్యాలి .ఉప్పు వేసి చిన్నమంట మీద మూత పెట్టి ఉడకనివ్వాలి .నీళ్లు పోయనవసరం లేదు .అవసరం అనుకుంటే కొద్దిగా చిలకరించవచ్చు .
  5. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి .కూర మొత్తం ఉడికాక తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కొత్తిమీర తురుము ,వేసి కలిపి మూత పెట్టి చిన్నమంటమీద ఉంచాలి
  6. కూరంతా బాగా వేగి దగ్గరపడ్డాక నిమ్మకాయ పిండి మరోసారి కలిపి రెండు నిముషాలు పొయ్యి మీద ఉంచి గిన్నెలోకి తీసుకోవాలి .
  7. ఎంతో ఆరోగ్యకరమైన ,మంచి ప్రోటీన్ ఆహారం సెనగ ఆకు పెసరపప్పు కూర సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర