హోమ్ / వంటకాలు / ప్రోటీన్ రిచ్ పచ్చడి

Photo of Protein rich chutney by kalyani shastrula at BetterButter
551
5
0.0(0)
0

ప్రోటీన్ రిచ్ పచ్చడి

Feb-03-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ రిచ్ పచ్చడి రెసిపీ గురించి

పాలకూర, పల్లీలు ,కొత్తిమీర తో చేసే రోటీ పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ తరిగిన పాలకూర
  2. కప్ తరిగిన కొత్తిమీర
  3. సగం కప్పు పల్లీలు
  4. పావు కప్పు నువ్వులు
  5. రెండు స్పూన్ ల ధనియాలు
  6. స్పూన్ మెంతులు
  7. జిలకర స్పూన్
  8. శెనగపప్పు ,మినప్పప్పు రెండు స్పూన్స్
  9. ఎండుమిర్చి పది ,పచ్చిమిర్చి నాలుగు
  10. కరివేపాకు రెమ్మ
  11. పుదునా ఆకు లు ఒక రెమ్మ
  12. చింతపండు ఉసిరికాయంత
  13. రెండు టమాటాలు
  14. పోపుగింజలు
  15. పసుపు ఇంగువ చిటికెడు
  16. సరిపడా ఉప్పు
  17. నూనె
  18. ఉంటే సొరకాయ /బీరకాయ పొట్టు

సూచనలు

  1. ముందుగా పాలకూర తరిగి పెట్టుకోవాలి
  2. కొత్తిమీర కూడా తరిగి పెట్టుకోవాలి
  3. మూకుడులో నూనెవేసి ఎండుమిర్చి ,పప్పులు ,ఆవాలు ,జిలకర కొత్తిమీర పసుపు ,ఇంగువ అన్నీ వేసి వేగాక మెంతులు కూడా వేసి అవికూడా వేగాక పల్లీలు ధనియాలు ,నువ్వులు కరివేపాకు కూడా వేసి వేయించాలి
  4. ఇప్పుడు ఇది చల్లారాక చింతపండు వేసి మిక్సీలో తిప్పుకోవాలి
  5. పొడిగా చేసుకోవాలి
  6. ఈలోపు అదే మూకుడులో కాస్త నూనె వేసి పాలకూర వేసి మగ్గనివ్వాలి
  7. తరువాత కొత్తిమీర కూడా వేసి మగ్గించుకోవాలి
  8. తర్వాత టమాటా కూడా వేసి మగ్గించుకోవాలి
  9. అలాగే ఉంటే సొరకాయపొట్టు లేదా బీరకాయ పొట్టు వేసి వేయించుకోవాలి
  10. అన్నీ కూడా నూనెలో మగ్గాక తీసి,కారం పొడి ఉన్న మిక్సీ జార్ లో వేసి సరిపడా ఉప్పు వేసి తిప్పుకోవాలి
  11. ఇలా పచ్చడి తయారవుతుంది .నీళ్లు అవసరం లేదు .ఇష్టముంటే చిలకరించవచ్చు
  12. ముకుడో నూనెవేసి ఎండుమిర్చి ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర పసుపు ,ఇంగువ కర్వేపాకు ,వేసిన పోపు ను పచ్చడిలో కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర