హోమ్ / వంటకాలు / ఆమ్లెట్ పులుసు

Photo of Omlete soup by Vasuki Pasupuleti at BetterButter
539
5
0.0(0)
0

ఆమ్లెట్ పులుసు

Feb-03-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 5 కోడిగుడ్లు
  2. 4 ఉల్లిపాయలు
  3. 4 టమాటాలు
  4. చింతపండు కొంచం
  5. కారం 2 చెంచాలు
  6. ఉప్పు సరిపడే
  7. నూనె సరిపడే
  8. జీలకర అర చెంచా
  9. మెంతులు అర చెంచా
  10. ధనియాలపొడి ఒక చెంచా
  11. పసుపు చేటకెడు

సూచనలు

  1. కోడిగుడ్లు టమాటాలు ఉల్లిపాయలు నాన పెట్టిన చింతపండు ఉప్పు కారం పసుపు ధనియాలపొడి మెంతి పొడి అన్ని సిద్దము చేసుకోవాలి
  2. ముందుగా స్టవ్ మీద బాండలి పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి
  3. దోరగా వేగేకా టమాటాలు వేసి పసుపు వేసి బాగా కలపాలి
  4. తరువాత కారం, పసుపు, ఉప్పు ,ధనియాలపొడి, మెంతులు జీలకర పొడి వేసి బాగా కలపాలి
  5. తరువాత చింతపండు పులుసు పోసుకొని బాగా ఉడికించాలి
  6. పులుసుని బాగా మరిగించాలి
  7. తరువాత వేరే స్టవ్ మీద పెనుము పెట్టి ఆమ్లెట్ వేసి పైన ఉప్పు కారం పసుపు చల్లి వేసుకోవాలి
  8. ఇలాగ ఆమ్లెట్ అన్ని సిద్దము చేసుకోవాలి
  9. తరువాత మరిగే పులుసులో ఆమ్లెట్ అన్ని చిన్నగా వేయాలి కొంచం సేపు బాగా వుడికించాలి
  10. ఆమ్లెట్ పులుసు సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర