హోమ్ / వంటకాలు / కరోట్ రైస్

Photo of Carrot rice by Vasuki Pasupuleti at BetterButter
18
5
0.0(0)
0

కరోట్ రైస్

Feb-03-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కరోట్ పావుకేజీ
  2. పచ్చిమిరపకాయలు 5
  3. అల్లంవెల్లులి ముద్ద ఒక చెంచా
  4. కరివేపాకు 2 రెమ్మలు
  5. కొత్తిమీర 2 రెమ్మలు
  6. ఉప్పు సరిపడే
  7. నూనె సరిపడే
  8. గరం మసాలా అర చెంచా
  9. జీడిపప్పు 10
  10. బియ్యం అర కెజి

సూచనలు

  1. ముందుగా అన్నము పొడిగా వండుకోవాలి తరువాత పళ్ళెములో అన్నం ఆర పెట్టాలి
  2. తరువాత క్యారెట్ తురుముకొని ఉంచుకోవాలి . స్టవ్ మీద బాండలి పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపాలి, తరువాత అల్లంవెల్లులిముద్ద వేసి అందులో క్యారెట్ తురుము వేసి బాగా వేపాలి తరువాత అన్నము వేసి ఉప్పు ,కారం ,గరం మసాలా వేసి బాగా కలపాలి పైన కొత్తిమీర వేసి వేపాలి. జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర