హోమ్ / వంటకాలు / ఊదలు బేబీ కార్న్ రైస్

Photo of Barnyard baby corn rice by Krishnakumari Marupudi at BetterButter
560
6
0.0(0)
0

ఊదలు బేబీ కార్న్ రైస్

Feb-03-2019
Krishnakumari Marupudi
45 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బేబీ కార్న్ 2 ప్యాకెట్స్
  2. ఊదలు 3 కప్స్
  3. కెర్రోట్ 1 పెద్దది
  4. పచ్చిమిర్చి 2
  5. గరం మసాలా 2 స్పూన్స్
  6. ఉప్పు తగినంత
  7. జీరా అర్ర స్పూన్
  8. నూనె 4 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా బేబీ కార్న్ రెండు పాకెట్స్ చక్రాలుగా కోసి కుక్కర్లో వేసుకొని ఉడికించి మూడు కూతలు వచ్చాక ఆఫ్ చేసుకొని
  2. ఊదలు 3 కప్స్ కడిగి ఉంచుకోవాలి
  3. బాండీ పెట్టి నూనె వేసి వేడి ఎక్కాక జీరా వేసి చిటపటలాడాక పచ్చిమిర్చి వేసి వేగాక క్యారెట్ ముక్కలు వేసి వేయించి
  4. ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు వేసు వేయించి ఉప్పు , గరం మసాలా వేసి కలిపి , తగినన్ని నీళ్లు పోసి మరగ నివ్వాలి
  5. మారిగినాకా కడిగి నానపెట్టుకున్న ఊదలు వేసి ఉడికించాలి
  6. ఇలా ఉడికినాకా కొత్తిమీర తో అలంకరించాలి
  7. ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర