BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సోయా రాజ్మా పునుగులు

Photo of Soya Rajma balls by SwathiBindhu Peeta at BetterButter
105
6
0(0)
0

సోయా రాజ్మా పునుగులు

Feb-04-2019
SwathiBindhu Peeta
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయా రాజ్మా పునుగులు రెసిపీ గురించి

ప్రోటీన్లు ఎక్కువగా వుండే సాయంత్రం సమయం లో తినే పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాజ్మా 1/4 కప్పు
  2. సోయా 1/4 కప్పు
  3. బియ్యం పిండి 2 టీ స్పూన్లు
  4. శనగపిండి 1 స్పూను
  5. ఉప్పు తగినంత
  6. కారం తగినంత
  7. తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్
  8. తరిగిన పచ్చిమిర్చి 2
  9. జీలకర్ర 1/2 టీ స్పూను
  10. నూనె వేయిచేందుకు సరిపడా

సూచనలు

  1. ముందుగా రాజ్మా మరియు సోయా లను నాన పెట్టకోవాలి. తరవాత వాటిని పిండిలా చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఆ పిండిలో బియ్యంపిండి, శనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, తరిగిన ఉల్లిపాయలు, పర్చిమిర్చి వేసుకుని బాగా కలపండి
  3. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అది వేడి అయ్యాక అందులో నూనె పోసుకుని వేడి అయ్యాక పైన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నూనె లో బంగారం రంగు వచ్చే వరకు వేయించాలి.
  4. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని వడ్డించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర