BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సోయా రాజ్మా వడలు

Photo of Soya rajma patties by SwathiBindhu Peeta at BetterButter
0
6
0(0)
0

సోయా రాజ్మా వడలు

Feb-04-2019
SwathiBindhu Peeta
25 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయా రాజ్మా వడలు రెసిపీ గురించి

ఎక్కువ ప్రోటీన్లు వున్న వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. రాజ్మా 1/4 కప్పు
  2. సోయా 1/4 కప్పు
  3. ఉప్పు తగినంత
  4. బియ్యంపిండి 2 టీ స్పూన్లు
  5. శనగ పిండి 1 టీ స్పూను
  6. కారం 1 టీ స్పూన్
  7. నూనె వేయించడనికి తగినంత
  8. తరిగిన ఉల్లిపాయలు 1/4 కప్పు
  9. తరిగిన పచ్చిమిర్చి 2
  10. తరిగిన అల్లం 1/4 స్పూను
  11. తరిగిన కొత్తమీర 1/2 స్పూను

సూచనలు

  1. ముందుగా రాజ్మా మరియు సోయా లను నాన పెట్టకోవాలి. తర్వాత పిండి లా రుబ్బుకోవాలి. అందులో ఉప్పు, కారం, బియ్యంపిండి, శనగ పిండి తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసుకుని బాగా కలపాలి.
  2. ఇప్పుడు బాండీ పెట్టుకుని అది వేడి అయ్యాక నూనె పోసుకుని అది వేడక్కాక వడలు చేసుకుని అవి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని వడ్డించడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర