పెసర పప్పు సలాడ్ | Green gram salad Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  4th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Green gram salad by Rashmi SudhiMurthy at BetterButter
పెసర పప్పు సలాడ్by Rashmi SudhiMurthy
  • తయారీకి సమయం

    2

    గంటలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

5

0

పెసర పప్పు సలాడ్ వంటకం

పెసర పప్పు సలాడ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Green gram salad Recipe in Telugu )

  • పెసరపప్పు 1 కప్
  • కీరా దోసకాయ తరిగినవి 1 కప్
  • పచ్చిమిర్చి 1
  • క్యారెట్ తురుము 1/4 కప్
  • కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు రుచికి సరిపడా
  • పోపు( ఆవాలు, మినపప్పు,ఇంగువ,కరివేపాకు)
  • నిమ్మరసం 1 టీ స్పూన్

పెసర పప్పు సలాడ్ | How to make Green gram salad Recipe in Telugu

  1. ముందుగా కనీసం 2 గంటలు పెసరపప్పు ని నాన బెట్టాలి
  2. ఇప్పుడు ఒక బౌల్లో కీరదోసముక్కలు, క్యారెట్ తురుము,కొత్తిమీర, పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి తురుము,ఉప్పు,పెసరపప్పు వేసి కలపాలి
  3. ఇందులో నిమ్మరసం వేసి పోపు పెట్టుకుంటే రుచికరమైన పెసరపప్పు సలాడ్ రెడీ

Reviews for Green gram salad Recipe in Telugu (0)