హోమ్ / వంటకాలు / మంచి గుమ్మడి గింజల కారం పొడి

Photo of Pumpkin seeds spice powder by kalyani shastrula at BetterButter
549
6
0.0(0)
0

మంచి గుమ్మడి గింజల కారం పొడి

Feb-04-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మంచి గుమ్మడి గింజల కారం పొడి రెసిపీ గురించి

మంచి గుమ్మడి గింజలు తో చేసే కారం పొడి

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • తెలంగాణ
  • దోరగా వేయించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ మంచి గుమ్మడిగింజలు
  2. ఒక స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు
  3. పావు కప్ మినప్పప్పు
  4. పావు కప్ శెనగపప్పు
  5. అరకప్పు పల్లీలు
  6. పావు కప్పు నువ్వులు
  7. స్పూన్ జిలకర
  8. స్పూన్ ఇంగువ
  9. స్పూన్ పసుపు
  10. ఉప్పు
  11. గోళీకాయంత చింతపండు
  12. సరిపడా ఎండుమిర్చి /కారం
  13. కరివేపాకు ఒక రెమ్మ

సూచనలు

  1. మొదలు మంచి గుమ్మడి గింజలు బాగా కడిగి ఎండలో పెట్టుకొని ఉంచుకోవాలి . బాగా ఆరాక వేయించి పెట్టుకోవాలి
  2. పొద్దు తిరుగుడు గింజలు కూడా వేయించి పెట్టుకోవాలి
  3. పల్లీలు ,పప్పులు,ఎండుమిర్చి ,కరివేపాకు ,జిలకర ,నువ్వులు అన్నీ వేయించి పెట్టుకొని అన్నీ కలిపి మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి
  4. ఇవన్నీ పొడి చేసాక జల్లడపట్టుకొని కాస్త చింతపండు ,ఉప్పు ,పసుపు ,వేసి మరోసారి మిక్సీ చేసి పెట్టుకుంటే కమ్మటి ప్రోటీన్ రిచ్ కారం పొడి సిద్ధం .(మిరప వరుగు బదులు కారం కూడా కలుపుకోవచ్చు)

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర