హోమ్ / వంటకాలు / పుదీన ఉల్లి కాడల సామల రైస్

Photo of Mint Spring onion millet rice by Krishnakumari Marupudi at BetterButter
566
7
0.0(0)
0

పుదీన ఉల్లి కాడల సామల రైస్

Feb-04-2019
Krishnakumari Marupudi
360 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. సామలు 3 కప్స్
  2. పుదీన ఆకులు 2 కప్స్
  3. కొత్తిమీర అర కట్ట
  4. పచ్చిమిర్చి 3
  5. ఉప్పు తగినంత
  6. ఉల్లికాడలు ఒక కట్ట
  7. మసాలా దినుసులు ఒక స్పూన్
  8. నూనె 3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా సామలు 3 కప్స్ తీసుకోవాలి
  2. శుభ్రముగా కడిగి నీళ్లు పోసి 6 గంటల పాటు నానపెట్టుకోవాలి
  3. కడిగిన పుదీన,కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సీ వెయ్యాలి
  4. మెత్తగా రుబ్బుకోవాలి
  5. బాండీ పెట్టి నూనె వేసి వేడియెక్కక మసాలా దినుసులు వేసి వేగాక పుదీన కొత్తిమీర పేస్ట్ వేసి వేయించి నీళ్లు పోసి మరగనిచ్చి ఉప్పు వేసి కలుపుకోవాలి
  6. నానపెట్టిన సామలు వేసి ఉడికించాలి
  7. సగం ఉడికాక సన్నగా తరిగిన ఉల్లి కాడలు వేసి కలిపి మూత పెట్టి మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి
  8. రెడీ ఆయన సామల రైస్ మీకు నచ్చిన రాయితా లేదంటే కూరతో సర్వ్ చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర