హోమ్ / వంటకాలు / శనగపప్పు పాయసం

Photo of Chana Dal Payasam by Gadige Maheswari  at BetterButter
822
6
0.0(0)
0

శనగపప్పు పాయసం

Feb-04-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శనగపప్పు పాయసం రెసిపీ గురించి

శనగపప్పు ఉడికించి బెల్లం పాకం పట్టి పాలతో చేసిన పాయసం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. శనగపప్పు - 1 కప్
  2. పెసరపప్పు - 1/2 కప్
  3. కందిపప్పు - 1/2 కప్
  4. బెల్లం - 1 కప్
  5. పాలు - 1 గ్లాసు
  6. నెయ్యి - 5 స్పూన్
  7. జీడిపప్పు, ఎండు ద్రాక్ష - కొద్దిగా
  8. ఎండు కొబ్బరి తురుము - 1/2 కప్

సూచనలు

  1. ముందుగా పపులను శుభ్రంగా కడిగి కుక్కర్లో నెయ్యి వేసి దోరగా వేయించి తగినంత నీరు పోసి 4 విజిల్స్ ఉడికించి మెత్తగా మెదుపుకోవాలి.
  2. బెల్లం పాకం పట్టి వడకట్టాలి
  3. పాకం ను ఉడికించిన పప్పు లో వేయాలి
  4. ఇందులో పాలు పోసి ఎండు కొబ్బరి తురుము మరిగించాలి
  5. ఒక చిన్న గిన్నెలో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీడిపప్పు ఎండు ద్రాక్షను కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి
  6. దీన్ని ఉడికించిన పప్పు లో వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర