హోమ్ / వంటకాలు / మునగాకాయ చారు

Photo of Drumsticks Dal by Gadige Maheswari  at BetterButter
549
5
0.0(0)
0

మునగాకాయ చారు

Feb-04-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకాయ చారు రెసిపీ గురించి

కందిపప్పు పాలకూర మెంతికూర ఉడికించి మునగకాయ వేసి చెసింది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు - 1 కప్
  2. పాలకూర, మెంతికూర - 1 కట్ట
  3. మునక్కాయలు - 6
  4. చింతపండు - కోద్దిగా
  5. కారం - 2 స్పూన్
  6. పసుపు చిటికెడు
  7. ఉల్లిపాయ - 1
  8. టోమాట - 2
  9. ఉప్పు రుచికి తగినంత
  10. పోపు కోసం :
  11. జీలకర్ర - 1/2 స్పూన్
  12. ఆవాలు - 1/2 స్పూన్
  13. కరివేపాకు రెండు రెమ్మలు
  14. కోత్తిమీర తరుగు కొద్దిగా
  15. నూనె తగినంత
  16. వెల్లుల్లి రెబ్బలు

సూచనలు

  1. కందిపప్పు లో కొద్దిగా నూనె పసుపు వేసి ఉడికించాలి
  2. మునక్కాయ పాలకూర మెంతికూర ఉల్లిపాయ టమాటా ముక్కలుగా కట్ చేసుకోవాలి
  3. కుక్కర్లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసి వేయించాలి.
  4. ఆ తర్వాత మునక్కాయ పాలకూర మెంతికూర వేసి బాగా కలపాలి.
  5. ఇందులో కారం సాంబార్ ధనియాల పొడి చింతపండు గుజ్జు వేసి 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి
  6. ఇందులో ఉడికించిన పప్పు వేసి ఒక 10ని మరిగించి కోత్తిమీర వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర