హోమ్ / వంటకాలు / పచ్చి బఠాణీ కూర్మ

Photo of Green Peas curry by Gadige Maheswari  at BetterButter
440
8
0.0(0)
0

పచ్చి బఠాణీ కూర్మ

Feb-04-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి బఠాణీ కూర్మ రెసిపీ గురించి

పచ్చి బఠాణీలు ఆలుగడ్డ ఉడికించి చేసేది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చి బఠాణీలు - 1 కప్
  2. ఆలుగడ్డలు - 2
  3. కారం - 2 స్పూన్
  4. ధనియాలపొడి - 1
  5. గరం మసాలా - 1
  6. నూనె తగినంత
  7. ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
  8. టమాటా ముక్కలు - 1 కప్
  9. ఆవాలు - 1 స్పూన్
  10. కరివేపాకు రెండు రెమ్మలు
  11. కోత్తీమీర తరుగు
  12. అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్
  13. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు

సూచనలు

  1. బఠాణీ ఆలుగడ్డ కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి
  2. ఒక పాత్రలో కొంచెం నూనె వేసి మసాలా దినుసులు వేసి వేయించాలి
  3. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించుకోవాలి
  4. కారం ధనియా పౌడర్ గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి
  5. టమాటా ముక్కలు వేసి మసాలా మొత్తం బాగా పట్టేలా కలపాలి
  6. ఉడికించిన బఠాణీలు వేసి బాగా కలుపుకోవాలి
  7. ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి 10ని ఉడికించాలి
  8. కొంచెం దగ్గర పడ్డాక కోత్తీమీర వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర