హోమ్ / వంటకాలు / మొలకల పెసరపప్పు సలాడ్(ప్రోటీన్ సాలాడ్)

Photo of Green gram salad by Roopasree Rao at BetterButter
677
6
0.0(0)
0

మొలకల పెసరపప్పు సలాడ్(ప్రోటీన్ సాలాడ్)

Feb-04-2019
Roopasree Rao
480 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొలకల పెసరపప్పు సలాడ్(ప్రోటీన్ సాలాడ్) రెసిపీ గురించి

మొలకలు తెప్పించి పప్పులను తినడంవలన ఆరోగ్యానికి మంచిది.ఉడికించం వలన దాని పౌష్టిక అంశం వెళ్ళిపోతుంది.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • కర్ణాటక
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మొలకల పెసరలు-1 కప్
  2. దోసకాయ-1
  3. ఎర్రగడ్డ-1
  4. టోమేటో-1
  5. ద్రాక్షి-1/4 కప్
  6. గోడంబి-1/4కప్
  7. పచ్చిమిరపకాయలు-2
  8. ఉప్పు-1/2స్పూన్
  9. చాట్ మసాలా పుడి -1/4స్పూన్
  10. కారం పుడి-1/4స్పూన్
  11. నిమ్మరసం-1/4స్పూన్

సూచనలు

  1. పెసర పప్పును రాత్రి నానవేసి, ప్రొద్దున నీరు తీసి ఒక కాటన్ బట్టలో కట్టి ఉంచాలి.మరుసటి రోజు మొలకలు వస్తాయి.
  2. మొలకలు వచ్చిన పెసర పప్పుకు,సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ,టోమెటో,దోసకాయ,ద్రాక్ష,జీడిపప్పు,ఉప్పు,పచ్చిమిరపకాయ,చాట్ మసాలా,కారం పొడి వేసి మిక్స్ చేయాలి.చివరిగా నిమ్మ రసం పిండాలి.
  3. మొలకల పెసర పప్పు సాలాడ్ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర