హోమ్ / వంటకాలు / ప్రోటీన్ పవర్ ఇడ్లి/ పెసరపిండి కూరగాయలు ఇడ్లి

Photo of Protein power idli/ moongdal vegetables idli by Lalitha Kandala at BetterButter
946
8
0.0(0)
0

ప్రోటీన్ పవర్ ఇడ్లి/ పెసరపిండి కూరగాయలు ఇడ్లి

Feb-04-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ పవర్ ఇడ్లి/ పెసరపిండి కూరగాయలు ఇడ్లి రెసిపీ గురించి

పెసలు లో ప్రోటీన్ శాతం అధికం గా ఉంటుంది. వాటిని కూరగాయలతో కలిపి ఇడ్లి లా తీసుకుంటే ఆరోగ్యం మరియు రుచికరం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ముడి పెసలు 1 కప్
  2. మినపగుళ్లు 1/2 కప్
  3. Carrot తురుము 1 కప్
  4. అల్లం , పర్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్
  5. ఆవాలు కొద్దిగా
  6. జీలకర్ర కొద్దిగా
  7. ఇంగువ చిటికెడు
  8. నూనె 2 టేబుల్ స్పూన్స్
  9. ఉప్పు తగినంత
  10. కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. పెసలు , మినుములు విడివిడిగా 8 గంటలు నానబెట్టాలి
  2. తరువాత వాటిని బాగా కడిగి విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి
  3. రెండు పిండులు సమానంగా కలిపి ఉప్పు, పర్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి
  4. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, carrot తురుము వేసి వేగాక పెసరపిండి లో వేసి కలపాలి
  5. అందులో కొత్తిమీర తురుము వేసి కలపాలి
  6. ఇడ్లి ప్లేట్లు ల్లో నూనె వేసి గరిటే తో పిండి వేసి ఇడ్లి గిన్నె లో నీళ్లు పోసి స్టాండు పెట్టాలి
  7. 12 లేదా 15 నిమిషాలు మీడియం హీట్ లో ఇడ్లిలు మెత్తగా ఉడికించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర