BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పెసరపుణుగులు

Photo of Moong dal pakora by Lalitha Kandala at BetterButter
125
7
0(0)
0

పెసరపుణుగులు

Feb-05-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపుణుగులు రెసిపీ గురించి

పెసరపిండి మినప్పిండి తో పకోడీలు చాలా రుచిగా ఉంటాయి ఇంకా ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ పెసలు
  2. 1 కప్ మినుములు
  3. ఉప్పు తగినంత
  4. అల్లం పర్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్
  5. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  6. నూనె డీప్ ఫ్రై కు సరిపడా

సూచనలు

  1. పెసలు,మినుములు విడివిడిగా 8 లేదా 9 గంటలు నానబెట్టుకోవాలి
  2. నానిన పప్పులు విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి
  3. రుబ్బిన పిండులు సమానంగా తీసుకుని ఉప్పు, జీర, అల్లం పర్చిమిర్చి పేస్ట్ కరివేపాకు వేసి బాగా కలపాలి
  4. ఆ పిండిలో 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ కూడా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టాలి
  5. పాన్ లో నూనె తీసుకుని బాగా వేడిగా అయ్యేలా మరిగించాలి
  6. పిండిని మళ్ళీ బాగా కలిపి పకోడీలు లేదా పుణుగుల్లా గుండ్రంగా వేసుకోవాలి
  7. బాగా క్రిస్పీ గా , గోధుమ రంగులోకి వచ్చేవరకు ఉంచి తీయాలి
  8. పైన కొత్తిమీర, చాట్ మసాలా జల్లుకుని ఏదయినా చట్నీ తో తినొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర