హోమ్ / వంటకాలు / క్యారెట్ కస్టర్డ్

Photo of Carrot custurd by sneha gilla at BetterButter
288
5
0.0(0)
0

క్యారెట్ కస్టర్డ్

Feb-05-2019
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ కస్టర్డ్ రెసిపీ గురించి

క్యారెట్ తినని పిల్లలు ఈవిదంగా చేస్తే తప్పకుండ తింటారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉడికించాలి
  • సలాడ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. క్యారెట్ తురుము 1 కప్
  2. పంచదార 1 1/2 కప్
  3. నెయ్యి 2 స్పూన్స్
  4. పాలు 2 కప్స్
  5. కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా బాండీ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక క్యారెట్ వేసి వేయించాలి.
  2. క్యారెట్ వేగాక అందులో పంచదార,పాలు వేసి మరగనివ్వాలి.
  3. కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి దగ్గర పడేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర