హోమ్ / వంటకాలు / వేరుశెనగల రాజ్మా సేనగల చాట్

Photo of Peanut rajma chickpeas chat by Krishnakumari Marupudi at BetterButter
363
5
0.0(0)
0

వేరుశెనగల రాజ్మా సేనగల చాట్

Feb-05-2019
Krishnakumari Marupudi
540 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఎర్ర సేనగల 3 కప్స్
  2. రాజ్మా 1 కప్
  3. వేరు సేనగపప్పు 3 కప్స్
  4. ఖీరా దోసకాయ 2
  5. ఉల్లి కాడలు ఒక కట్ట
  6. మిర్యాలపొడి 2 స్పూన్స్
  7. ఉప్పు తగినంత
  8. చాట్ మసాలా 2 స్పూన్స్
  9. కట్టమిట్టా 2 స్పూన్స్
  10. సేగు ఒక కప్
  11. కెర్రోట్ 2

సూచనలు

  1. ముందుగా ఎనిమిది గంటలు నానపెట్టిన సేనగల రాజ్మా కూక్కెర్ లో వేసి 5 కూతలు రనివ్వాలి, చల్లారనివ్వాలి
  2. పేసర్లు కూడా 8 గంటలు నానపెట్టి ఉడికించాలి
  3. వేరు సెనగకూడా 4 కూతలు వచ్చాక తొక్క తీసి పెట్టుకోవాలి
  4. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి వేడి ఎక్కాక క్యారెట్ వేసి వేగనివ్వాలి
  5. సోయా కూడా వేసి వేగనివ్వాలి
  6. ఉడికించి సెనెగలు, రాజ్మా, వేరు సెనెగ పప్పు , పెసర్లు వేసి బాగా కలిపి
  7. మిర్యాలపొడి వేసి బాగా కలిపి
  8. చాట్ మసాలా , కట్టమిట్టా వేసి బాగా కలిపి కాసేపు వేగనిచ్చి
  9. ఖీరా ముక్కలు, ఉల్లి కాడలు సన్నగా తరిగి
  10. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర