హోమ్ / వంటకాలు / బొబ్బర్ల (అలసందలు) వడలు

Photo of Black-eyed pea vada by kalyani shastrula at BetterButter
515
9
0.0(0)
1

బొబ్బర్ల (అలసందలు) వడలు

Feb-05-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బర్ల (అలసందలు) వడలు రెసిపీ గురించి

ఫ్రై ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ బొబ్బర్లు /బొబ్బర్ల పప్పు /అలసందలు
  2. పది పచ్చిమిర్చి
  3. 2స్పూన్స్ సోంపు
  4. 4స్పూన్స్ బొంబాయి రవ్వ
  5. అల్లం ముక్క
  6. చిటికెడు పసుపు
  7. చిటికెడు ఇంగువ
  8. పుదీన ఆకు కట్ట
  9. కరివేపాకు కట్ట
  10. కొతిమీరకట్ట
  11. Deepfry కి సరిపడా నూనె
  12. తగినంత ఉప్పు
  13. స్పూన్ జిలకర

సూచనలు

  1. మొదలు బొబ్బర పప్పును బాగా నానబెట్టుకొని ఉంచుకోవాలి .నీరంతా పొయ్యేట్టుగా వడకట్టుకొని ఉంచుకోవాలి .
  2. పచ్చిమిర్చి, అల్లం ,జిలకర ,కరివేపాకు ,కొత్తిమీర ,సోంపు పసుపు ,ఇంగువ అన్నీ వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి
  3. పప్పును మిక్సీ చేసుకోవాలి .నీళ్లు అసలు పోయవద్దు .తయారయిన ముద్దలో తయారుచేసుకున్న పచ్చిమిర్చి ముద్దను ,కాస్త బొంబాయి రవ్వ ను వేసి తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి (తినేవాళ్లు వెల్లుల్లి ముద్ద వేసుకోవచ్చు .సోంపు బదులు సోంపు ఆకు కూడా వేసుకోవచ్చు)
  4. మొత్తం బాగా కలిపి ముద్ద లాగ చేసుకోవాలి
  5. ఇప్పుడు కొంచం ముద్దను తీసుకొని వడలవలె ఒత్తుకొని పెట్టుకోవాలి .
  6. వీటిని కాగుతున్న నూనెలో వేసి బాగా గోలించుకోవాలి
  7. అలాగే అన్నీ వేసి గోలించుకొని తీసుకోవాలి
  8. కమ్మటి ప్రోటీన్ వడలు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర