హోమ్ / వంటకాలు / అనుములు (అనపగింజల)పప్పు

Photo of Hyacinth bean (anumulu) dal by kalyani shastrula at BetterButter
4474
5
0.0(0)
0

అనుములు (అనపగింజల)పప్పు

Feb-05-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అనుములు (అనపగింజల)పప్పు రెసిపీ గురించి

పప్పు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. కప్ కందిపప్పు
  2. ఉడకబెట్టిన అనపగింజలు కప్
  3. కప్ రసం /పావు కిలో టమాటా
  4. కారం
  5. ఉప్పు
  6. పోపుగింజలు
  7. కొత్తిమీర ,కరివేపాకు
  8. ఇంగువ పసుపు
  9. నూనె పోపుకు

సూచనలు

  1. ముందు రోజే అనపకాయలు నుంచి గింజలు ఒలిచిపెట్టుకోవాలి
  2. గింజలు ఉడకపెట్టి ఉంచుకోవాలి .ఈలోపు కందిపప్పు కూడా ఉడికించి పెట్టుకోవాలి .
  3. మూకుడులో నూనె వేసి సెనగ ,మినప్పప్పు ,ఎండుమిర్చి ,ఆవాలు ,జిలకర పసుపు ,ఇంగువ వేసి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి పోపుచేసుకోవాలి (టమాటా.వెల్లులి వేయదలుచుకుంటే ఇప్పుడు వేయాలి)
  4. ఇప్పుడు ఉడికించిన అనపగింజలు కూడా వేసి కాసేపు వేగనివ్వాలి
  5. ఇప్పుడు ఉడికించిన కందిపప్పు ,చింతపండు రసం వేసి బాగా కలపాలి
  6. కారం ,ఉప్పు వేసి కాసేపు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి తీసుకోవాలి .పైన పోపు ఇష్టముంటే పెట్టుకోవచ్చు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర