హోమ్ / వంటకాలు / వాంగీ బాత్

Photo of Vangi Bath by Gadige Maheswari  at BetterButter
717
6
0.0(0)
0

వాంగీ బాత్

Feb-05-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాంగీ బాత్ రెసిపీ గురించి

పప్పు దినుసులు వంకాయ ముక్కలు ఉడికించిన అన్నం వేసి చేసింది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన అన్నం - 1/4 కేజీ
  2. పచ్చి బఠాణీలు - 1/2 కప్
  3. పల్లీలు - 1/2 కప్
  4. నువ్వులు - 1 స్పూన్
  5. మినప్పప్పు - 1 స్పూన్
  6. శనగపప్పు - 1 స్పూన్
  7. ఉల్లిపాయ - 2
  8. పచ్చిమిర్చి - 3
  9. చింతపండు గుజ్జు - 1/2 కప్
  10. వాంగీ బాత్ పౌడర్ - 1/2 కప్పు
  11. నూనె తగినంత
  12. కారం - 1 స్పూన్లు
  13. ఉప్పు రుచికి తగినంత
  14. పసుపు చిటికెడు
  15. బీర్యానీ ఆకు 1

సూచనలు

  1. ఒక పాత్రలో కొంచెం నూనె పోసి వేడి అయ్యాక అందులో జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు పల్లీలు నువ్వులు బఠాణీలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకూ ఒక దాని తర్వాత ఒకటి వేయించుకోవాలి
  2. ఆ తర్వాత ఇందులోనే కట్ చేసిన వంకాయ ముక్కలు పసుపు ఉప్పు వేసి మెత్తబడేవరకు ఉడికించాలి.
  3. ఆ తర్వాత వాంగీ బాత్ పౌడర్ కారం వేసి కలుపుకోని చింతపండు గుజ్జు వేసి 2ని వేయించాలి
  4. ఆ తర్వాత అన్నం వేసి మసాలా మొత్తం బాగా పట్టేలా కలపాలి.
  5. పైన కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర