హోమ్ / వంటకాలు / ఫటాఫట్ చికెన్

Photo of Fatafat chicken by Vasuki Pasupuleti at BetterButter
1071
3
0.0(0)
0

ఫటాఫట్ చికెన్

Feb-05-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. అరకెజి చికెన్
  2. అల్లంవెల్లులి ముద్ద ఒక చెంచా
  3. ధనియాలపొడి అర చెంచా
  4. మిరియాలపొడి అర చెంచా
  5. గరం మసాలా అర చెంచా
  6. ఉప్పు సరిపడే
  7. కొత్తిమీర 3 రెమ్మలు
  8. ఉల్లిపాయలు ఒకటి
  9. నూనె సరిపడే

సూచనలు

  1. ముందుగా అరకేజి చికెన్ బాగా కడిగి పసుపు ఉప్పు కారం వేసి బాగా వుడికించాలి
  2. ఇలాగ ఉడికించాలి అందులో నీరు ఇంకిపోయేవరకు
  3. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి జీలకర వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి అల్లంవెల్లులి వేసి బాగా కలపాలి
  4. తరువాత అందులో ఉప్పు కారం వేసి బాగా వేపాలి
  5. బాగా ఎర్రగా వచ్చేవరుకు వేపాలి
  6. తరువాత కొత్తిమీర వేసి కొంచం సేపు ఎర్రగా వేపాలి
  7. గరం మసాలా వేసి కారం ఉప్పు ధనియాలపొడి లో కలిపిన మిరియాలపొడి మరియు గరం మసాలా వేసి బాగా వేపాలి
  8. అంతే ఫటాఫట్ చికెన్ సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర